Pm modi big b attend tilak ceremony of mulayam s grandnephew

PM Modi, Big B attend Tej pratap tilak ceremony, PM Modi, Big B attend Mulayam's grandnephew tilak ceremony, Prime Minister Narendra Modi, Mulayam's grandnephew Tej pratap tilak ceremony, Tej Pratap Singh wedding, Tej Pratap Singh, Mulayam Singh Yadav grand nephew wedding, Mulayam Singh Yadav grand nephew Tej Pratap Singh wedding, Tej Pratap Raj Laxmi wedding, Lalu Prasad Yadav daughter wedding Lalu Prasad Yadav Raj Laxmi wedding

PM Narendra Modi, Amitabh Bachchan attend pre-wedding bash of Tej Pratap Singh Yadav, grand-nephew of Mulayam Singh Yadav and Raj Laxmi, daughter of Lalu Prasad, in Saifai on Saturday.

మోడీ, అమితాబ్ ల సమక్షంలో తాజ్ ప్రతాప్ తిలకం వేడుకలు

Posted: 02/21/2015 08:36 PM IST
Pm modi big b attend tilak ceremony of mulayam s grandnephew

సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మనవడి తిలకం దిద్దే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ములాయం తనయ కుమారుడు, మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనిష్ట పుత్రిక రాజ్ లక్ష్మీతో కుదిరిన నేపథ్యంలో ఇవాళ రెండు కుటుంబాల పెద్దలు, అతిధులు సమక్షంలో తేజ్ ప్రతాప్ తిలకం దిద్దే కార్యాక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ నెల 26న హస్తినలో వారిరువురి పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించనున్నారు.

mulayam-singh-1
mulayam-singh-2
mulayam-singh-3
mulayam-singh-4
mulayam-singh-5
mulayam-singh-6
mulayam-singh-7

మనవడి తేజ్ ప్రతాప్ సింగ్ తరపున పెళ్లి పెద్దగా వ్యవహరించిన ములాయం సింగ్, కూతరు వివాహాన్ని పురస్కరించుకుని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటింబికులు హాజరయ్యారు. ఈ వేడుకకు విశిష్ట అతిధిగా విచ్చేసిన ప్రధాని మోడీ యాదవ ధ్వయాన్ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో సరదాగా గడిపారు. ములాయం సింగ్ మనవరాలితో కాసేపు ముచ్చటించారు. అనంతరం తిలకం దిద్దే కార్యక్రమానికి హాజరైన సమాజ్ వాదీ నేతలకు అభివాదం చేశారు.

మరోవైపు తేజ్ ప్రతాప్ సింగ్ తిలకం దిద్దే కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ములాయం, లాలూ యాదవ ద్వయానికి శుబాకాంక్షలు తెలిపిన ఆయన తేజ్ ప్రతాప్ సింగ్ తన ఆశీస్సులను అందజేశారు. అయితే అమితాబ్ కారు దిగి వేడుకకు చేరుకునేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. అమితాబ్ ను చూసేందుకు అక్కడున్న రాజకీయ ప్రముఖులు పోటీ పడటంతో వారిని దాటుకుంటూ లోనికి వస్తున్న బచ్చన్ కు ములాయం సింగ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian wedding  Tej Pratap Singh  Mulayam Singh Yadav  

Other Articles