Clashes while india pak match in sydney

india pak match, sydney clashes

clashes while india pak match in sydney : in sydney maryland club two groups fight at pak bharat match. four people hospitalised. police interagating the case and they notice the cctv pootage.

ఇండియా పాక్ మ్యాచ్...సిడ్నీలో ఫైట్

Posted: 02/16/2015 03:28 PM IST
Clashes while india pak match in sydney

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం రెండు దేశాలకు చెందిన అభిమానులు మాత్రమే ప్రపంచంలో చాలా మందికి క్రేజీ మ్యాచ్. ఆదివారం జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఓక కోటి 20 లక్షల మంది చూశారంటే ఈ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిడ్నీలోని మేరి ల్యాండ్స్ క్లబ్ లో ఘర్షణ చోటుచేసుకుంది.  మ్యాచ్ చూస్తున్న వారిలో 40 మంది రెండు వర్గాలుగా విడిపోయి, ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో నలుగురుకు తీవ్ర గాయాలయ్యాయి.

వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు ప్రకటించారు. కాగా ఘటనకు కారణాలపై పోలీసులు సిసిటివి పుటేజ్లను పరిశీలిస్తున్నారు.  ఆస్ట్రేలియా లో భారత్ నుండి వలస వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్ అక్కడి వారిలోనూ ఆసక్తిని రేపింది. మరో పక్క మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోవడంతో పాకిస్థాన్ లొ చాలా మంది అభిమానులు టీవీ సెట్లను ధ్వంసం చేశారు. చాలా చోట్ల నిరసల ర్యాలీలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india pak match  sydney clashes  

Other Articles