Nasa reveals dark side the moon stunning video

nasa reveals dark side the moon, what the other side of the Moon looks like, Lunar Reconnaissance Orbiter data, NASA's annual lunar phase and libration, the side of moon that can't be seen from Earth, video on the other side of the Moon

A number of people who've seen NASA's annual lunar phase and libration videos have asked what the other side of the Moon looks like, the side that can't be seen from the Earth. This video answers that question. The imagery was created using Lunar Reconnaissance Orbiter data.

ITEMVIDEOS: చంద్రుడి వెనుక...? నాసా అద్భుత వీడియో విడుదల

Posted: 02/12/2015 08:58 PM IST
Nasa reveals dark side the moon stunning video

అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ చంద్రుడికి సంబంధించి ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. మనం భూమి మీద నుండి 'చంద్రుడి' వెనుక వైపున ఏముందో అది విడుదల చేసింది. మనం చూసే చంద్రుడిని కాకుండా.. ఆ వెనుక వైపుకు ఉండే వైపు వీడియో తీసి, విడుదల చేసింది. 'నాసా' లూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో)ను ఉపయోగించి చంద్రుడికి అటువైపు ఏముందో వీడియో తీసింది. చంద్రుడి పైన బిలాలు ఉన్న విషయం తెలిసిందే.

అయితే, అవతలి వైపులో (మనకు కనిపించని వెనుకభాగం) ముందు భాగం కంటే ఎక్కువ బిలాలు ఉన్నాయి. చంద్రుడి వెనుక వైపున ప్రకాశించదు. సూర్యుడు కూడా భూమి వైపే ఉన్నాడు. దీంతో చంద్రుడి వెనుక వైపు ప్రకాశవంతంగా ఉండదు. ఎల్ఆర్వో 2009 నుండి చంద్రుడి వెనుక వైపు నుండి వీడియో తీస్తోంది. వందలాది టెరాబైట్స్ కలిగిన ఆ వీడియోను నాసా ఒక్కవద్దకు చేర్చి, యానిమేషన్ రూపంలో తెచ్చింది. కాగా, 1959లో సోవియట్ లూనా 3ని తొలిసారి చంద్రుడి పైకి.. దాని వెనుక వైపున ఏముందో తెలుసుకునేందుకు పంపించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa  dark side the moon  stunning video  

Other Articles