Male gave birth to two children

gender convert, male into demale, male mother, meerut

male gave birth to two children. :in meerut a male convert himself into female then he want to birth chindren. finally she give birth to two children

అతను తల్లిగా మారి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు..!

Posted: 02/09/2015 11:00 AM IST
Male gave birth to two children

వైద్య చరిత్రలో రోజూ ఏవో అద్భుతాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతం మీరట్ లో జరిగింది. మీరట్ కు చెందిన ఓ వ్యక్తి ఆడ మనిషిగా మారాలనుకున్నాడు. అలా వైద్యంతో ఆడ మనిషిగా మారిన అతనికి తల్లి కావాలని కోరిక కలిగింది. దాని ఫలితమే ఇది. అతను ఆమెగా మారడం, ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం జరిగిపోయింది.

తల్లి కావాలన్న కోరికతో ఆ అబ్బాయిని తొలుత డాక్టర్లు మహిళగా మార్చారు. ఆ తరువాత ఆమె గర్భం దాల్చడానికి ప్రయత్నించి సక్సెస్ అయినట్లు ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ సునీల్ జిందాల్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసును సవాల్ తీసుకుని వైద్యం చేశామని ఆయన చెప్పారు. అతనికి తల్లి కావాలన్న కోరికను తీర్చడంలో వైద్యులకు మూడు సంవత్సరాలు పట్టిందట. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆడ, మరొకరు మగ అని డాక్టర్లు నిర్దారించారు. ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : male mother  meerut hospital  he becomes she  

Other Articles