Bihar cm manghee nithesh kumar amith sha

ram jilani manghee, cm manghee, bihar latest, bihar politics

bihar cm manghee nithesh kumar amith sha : bihar cm manghee demand for deputy cm post. nithesh kumar as cm candidate he decide that.

వేడి..వేడి రాజకీయాలే @ బీహార్

Posted: 02/09/2015 10:36 AM IST
Bihar cm manghee nithesh kumar amith sha

బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుండి తనను తప్పిస్తున్నారంటూ వస్తున్న వార్తలతో బీహార్ రాజకీయాలు వేగంగా మారాయి. అసెంబ్లీని రద్దు చెయ్యాలన్న ఆలోచనతో విభేదించిన మంత్రులు, జెడియు నేతలు సమావేశం నిర్వహించారు. వెంటనే తమ శాసన సభ పక్షనేతగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఇక మాంఝీ తనకు డిప్యుటి సిఎం పదవి ఇస్తే, నితీష్ ను బలపరుస్తానంటూ ప్రటకన చేశారు.

ఇక ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బీజేపీ అధ్యక్షులు అమిత్ షా పార్టీ శ్రేణులతొ చర్చలు జరిపినట్లు సమాచారం. బీహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నితీష్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటోంది. అది ఒక వేళ విఫలమైతే బీహార్ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటి నుండే రచనలు ప్రారంభించారని సమాచారం. ఈ ఏడాది చివర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో జేడీయూ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithesh kumar  manghee  bihar politics  manghee as dep. cm  

Other Articles