Three partys three voters on one vehcle

delhi elections, election updates, special attractions in elections

three partys, three voters on one vehcle : in delhi election some of three people who wear different parts caps voted today.

ముగ్గురు ఓటర్లు, మూడు పార్టీలు, ఒక బండి

Posted: 02/07/2015 07:35 PM IST
Three partys three voters on one vehcle

ఢిల్లీ ఓటింగ్ ప్రారంభం నుండి జరుగుతున్న అన్ని పరిణామాలను మీడియా విస్రృతంగా కవరేజ్ చేసింది. అందులో ఎన్డీటీవీ మూడు పార్టీలకు చెందిన ముగ్గురు స్నేహితులు ఓటు వెయ్యడానికి వస్తున్న వీడియోను చిత్రీకరించింది. అకీల్, సల్మాన్, సోను అనే ముగ్గురు స్నేహితులు మూడు పార్టీల టోపీలను ధరించి రావడం అందరినీ ఆకట్టుకుంది. తాము తమ ఓటు విభిన్న పార్టీలకు వేస్తున్నా, ఓటు వెయ్యాలన్న స్పూర్తితోనే ఇలా ఒకే బైక్ పై వచ్చామని వారు వెల్లడించారు. మరి మీరు వారి మాటలను విన్నారా..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi elections 2015  special attractions in elections  

Other Articles