Paris latest terrorist attacks

Paris terrorist attack, Paris post office attack, Paris attack updates, Paris latest news, Charlie Hebdo, Charlie Hebdo attack, Charlie Hebdo attack updates, paris latest news, world terrorist attacks

Paris Latest Terrorist Attacks : Paris shivered by new terrorist attack in post office. police arrest terrorist in post office incident. paris police investigating relation between post office attack and Charlie Hebdo attack

సంబంధం లేకపోతే.., అవెక్కడి నుంచి వచ్చాయి

Posted: 01/17/2015 08:07 AM IST
Paris latest terrorist attacks

ప్యారిస్ లో దుండగుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి చేసి 17మందిని బలితీసుకున్న విషయం మరువక ముందే మరో దాడి జరిగింది. వాయువ్య ప్యారిస్ ప్రాంతంలోని ఓ పోస్ట్ ఆఫీస్ లో నిందితుడు ముగ్గురు వ్యక్తులను బంధీగా చేశాడు. ఈ ఘటనతో ప్యారిస్ మళ్లీ ఉలిక్కి పడింది. విషయం తెలుసుకున్న పోలిసులు రంగంలోకి దిగారు. పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ మొదలుపెట్టారు.

చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి... ముగ్గురు బంధీలను విడిపించారు. తాజా ఘటనలో తీవ్రవాదులతో నిందితుడికి సంబంధాలు ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవటంతో మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు. అయితే భారీగా ఆయుధాలు లభ్యం కావటంతో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకువచ్చాడని పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris attack  terrorists  world latest news  

Other Articles