Much of the current demand is for men s sneakers in flashy styles

men's sneakers, men's sneakers designs, men's sneakers bottomed stilettos, men's sneakers price in india, sneakers for men, sneakers for woman, sandal latest models, footwear latest models, shoes models, lifestyle latest updates

much of the current demand is for men's sneakers in flashy styles. : men buying sneakers with bottomed stilettos and pointy leather heels. presently there is much demand for men's sneakers in flashy styles

లైఫ్ స్టైల్ : ఈ చెప్పులకు భలే గిరాకి

Posted: 11/02/2014 02:52 AM IST
Much of the current demand is for men s sneakers in flashy styles

వేషధారణలో ఆడ, మగ అనే తేడా ఇప్పుడు పెద్దగా కన్పించటం లేదు. అబ్బాయిలతో పోటిపడి అమ్మాయిలు జీన్స్, టీషర్స్ట్ వేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అమ్మాయిల జీన్స్, టీషర్ట్స్ లోనే ఇప్పుడు ఎక్కువ మోడల్స్ దొరుకుతున్నాయి. ఒక్క జీన్స్ ఏమిటి హెయిర్ స్టైల్, మెడలో ఫ్యాషన్ గొలుసులు, ఇలా ప్రతి ఒక్కటి కామన్ గా వాడుతున్నారు. తాజాగా చెప్పులు కూడా ఇద్దరూ కలిపి వాడేయటం మొదలు పెట్టారు. అలాంటివే ఈ స్నీకర్స్ కూడా. ముందుగా ఇవి కేవలం అమ్మాయిలకే అనేట్లుగా ఉండేవి.. ఆ తర్వాత క్రమంగా అబ్బాయిలు కూడా వీటిని వాడటం మొదలు పెట్టారు.

అబ్బాయిల కోసం కొన్ని మార్పులు చేసి వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. చూడటానికి కొత్తగా ఉండటంతో యువత వీటి పట్ల తెగ ఆకర్షితులవుతున్నారు. చూడటానికి షూస్ లా ఉంటాయి. వెరైటి డిజైన్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్నీకర్స్ లో కూడా వెరైటి కలర్స్, మోడల్స్ తో పాటు ఆర్డర్లపై ప్రత్యేకంగా డిజైన్ చేసే కంపనీలు చాలా ఉన్నాయి. అన్నట్లు ఇలాంటి కంపనీలకు ఈ మద్య గిరాకి చాలా పెరిగిందట. అంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అయితే వీటి ధర మాత్రం ప్రస్తుతానికి చాలానే ఉంది. కుదిరితే మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : men's sneakers  lifestyle  apparel  latest news  

Other Articles