New india assurance recruitment 2014 for filling up 509 posts of officers in scale i cadre

New India Assurance Recruitment 2014, officers in scale i cadre jobs, central government jobs, jobs recruitments, government jobs recruitement, new india website, new india company, new india assurance company limited, private jobs, private company jobs

New India Assurance Recruitment 2014 for filling up 509 posts of Officers in Scale I Cadre

జనరల్ ఇన్సూరెన్స్ లో 509 ఉద్యోగాలు!

Posted: 10/09/2014 07:09 PM IST
New india assurance recruitment 2014 for filling up 509 posts of officers in scale i cadre

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తాజాగా ‘‘న్యూ ఇండియా అస్యూరెన్స్ రిక్రూట్ మెంట్ 2014’’ పేరిట ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆ కంపెనీలో వున్న 509 స్కేల్ ఐ కేడర్ అధికారులు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు www.newindia.co.in వెబ్ సైట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను అవసరమైన వివరాలను పూర్తి చేసి, 3/11/2014 లోపు అప్లై చేసుకోవాల్సి వుంటుంది. గుర్తింపుపొందిన విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. ఆన్ లైన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్య్వూ విధానాల ద్వారా ఎంపిక పద్ధతి వుంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.17,240 నుంచి రూ.32,640 వరకు వేతనాలు లభిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి www.newindia.co.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి.

Name of the Organization
New India Assurance
Post Name
Officers in Scale I Cadre
No. of post
509
Educational Qualification
Degree
Age Limit
21-30 years
Selection Process
Online Examination & Personal Interview
Last Date for Application
3/11/2014

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles