The power of words

The Power of Words, Purple feather, blind guy young lady video, blind guy video, Blind man video

A young lady helps a blind old man who begs on the streets which shows the Power of words

ఈ పదాల్లో అంత పవర్ ఉందా? కావాలంటే వీడియో చూడండి?

Posted: 08/02/2014 03:53 PM IST
The power of words

పదునైన మాటలు, పవర్ పుల్  పదాలు చూస్తే..ఎవరైన ఫీలు కావాల్సిందే. పవర్ ఉన్న పదాలకు మనసుకు చాలా హెల్స్ చేస్తాయి! ‘‘పూవ్వుల్ని కొసే కొద్ది కొత్త పూవుల్ని ఇవ్వటం చెట్లకు తెలుసు’’ అలాగే పదాలు వాడుతున్న కొద్ది పవర్ పుల్ పదాలు వస్తాయి అవి చాలా మందికి మంచి చేస్తాయి. పవర్ పుల్ పదాలు ..మంచి మనిషికి మంచే చేస్తాయని నిరూపించాయి.

ప్రధాన రహదారి పక్కన ఒక అంధుడు బిక్షానటం చేస్తూ ఉంటాడు. అతనికి కళ్లు కనిపించవు కాబట్టి, ఒక పేపర్ అట్టపై.. ‘‘నేను గుడ్డి వాడిని.. దయచేసి కొంచెం సహాయం చేయండని’’ రాసి ఉంటుంది. ఆ అక్షరాలు చదివిన వారు, అతన్ని చూసిన వారు అతి తక్కువుగా దానం చేయటం జరుగుతుంది.

powerful-words

 

కొంత సమయం తరువాత.. ఒక యంగ్ యువతి నడుచుకుంటూ .. అతని ముందుగా పోవటం జరుగుతుంది. ఆమె అలా కొంచెం ముందుకుపోయి, వెంటనే వెనక్కి తిరిగి వచ్చి, అతని పక్కన రాసి పెట్టిన పేపర్ అట్ట ముక్కపై .. ‘‘కొన్ని పదాలు రాసి వెళ్లిపోవటం’’ జరుగుతుంది. ఆ యువతి రాసిన‘‘పవర్ పుల్ పదాలు’’ ప్రతి ఒక్కర్ని ఆకర్షించాయి. దీంతో అతనికి రోజు వచ్చే డబ్బులు కంటే.. ఆరోజు ఎక్కువు పైసాలు రావటం జరిగింది. దీంతో అతను చాలా ఆనందపడుతున్న సమయంలో మళ్లీ ఆ యువతి రావటం జరుగుతుంది. అతను ఆమె పాదాలను తాకుతూ.. అభినందనలు తెలుపుతాడు.

 

పవర్ పదాలు.. మనసును తాకుతాయి అనటానికి నిదర్శనం. అతను అంధుడే అయినా.. అతన పక్కన రాసి పెట్టిన పదాలు చాలా పవర్ పుల్.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Power of Words  change your words  powerful words  Blind man  blind guy young lady video  

Other Articles