Malaysia airlines crash over ukraine what we know and don t know

Malaysia Airlines crash over Ukraine, Ukrainian rebel commander Igor Strelkov, Malaysia plane MH 17 Boeing blown at Russia Ukraine border, Malaysia plane with 295 aboard blown, Malaysia airlines caught fire killed 295,

Malaysia Airlines flight MH17 was shot down over Ukraine on account associated with Ukrainian rebel commander Igor Strelkov appeared.....

పొరబాటున 295 మందిని హత్య చేశాం క్షమించండి?

Posted: 07/18/2014 10:33 AM IST
Malaysia airlines crash over ukraine what we know and don t know

మలేసియా విమానాన్ని పేల్చేసింది మేమే. అయితే అది మా తప్పు కాదు.. మా వాళ్లే పొరబాటున పేల్చి ఉంటారని చావు కబురు చల్లగా చెప్పాడు.. ఉక్రెయిన్ తిరుగుబాటు దళా కమాండర్. చిన్న పొరబాటుకు 295 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మలేసియా విమానాన్ని పేల్చేసింది తిరుగుబాటుదారులే అయివుంటారని, అయితే పొరపాటుగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఉంటుందని ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల కమాండర్ ఇగోర్ స్ట్రెల్కోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైనిక దళాలకు చెందిన విమానంగా భావించి మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు పేల్చేశారని ఆయనను ఊటంకిస్తూ సోషల్ మీడియా వెబ్ సైట్ ఒకటి పేర్కొంది.

malaysia-airline-crash-commander-Igor-Strelkov

‘ఇటీవలే ఉక్రెయిన్ సైనికులు వెళుతున్న ఓ చిన్న విమానాన్ని కూల్చేశాం. అసలు మా భూభాగం మీదుగా మీ విమానాలు తిరగకుండా జాగ్రత్త వహించండి అంటూ వారికి ఇప్పటికే సూచించాం. అయినా మా భూభాగం మీదుగా వచ్చినందుకే ఆ దాడి చేశాం. తాజాగా భారీ సంఖ్యలో సైనికులను తీసుకెళుతున్నట్లు భావించిన వేర్పాటువాదులు, మలేసియా విమానాన్ని పేల్చేశారు’ అని ఇగోర్ తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles