Pawan kalyan new house

pawan kalyan new house, power star pawan kalyan, pawan kalyan new home, actor pawan kalyan, janasena cheif pawan kalyan, pawan kalyan's new house.

pawan kalyan new house

పవన్ కొత్త ఇంటిపై ఒక లుక్కేయండి?

Posted: 06/25/2014 01:39 PM IST
Pawan kalyan new house

పవన్ స్టార్ పవన్  కళ్యాణ్  ఇంటిని చూడాలని   చాలా మంది అభిమానులకు కోరిక  ఉంటుంది.  అయితే  అభిమానులకు  అది తీరని కోరికగానే మిగిలిపోతుంది. అందుకే మీకోసం ఈ బంఫర్ ఆఫర్ ..  పవన్ కళ్యాణ్  ఇంటిని తనివితీరా చూసుక్కోండి. అంటే..ఆయన నివశించే ఇల్లు కాదులేండి?  రీసెంట్ గా .. పవన్ నటిస్తున్న సినిమాలో ఇల్లు ఇలా ఉంటుంది. గోపాల గోపాల సినిమాతో మల్టీస్టారర్ మూవీ చేస్తోన్న పవన్ కల్యాణ్ వెంకీతో కలిసి సెట్స్ పై కనిపించబోతున్నాడు.

కలియుగ కృష్ణుడి పాత్రలో కనిపించబోయే పవర్ స్టార్ రామానాయుడు స్టూడియోలో జరిగే షూటింగ్-కు హాజరుకాబోతున్నాడు. వెంకటేష్ పవన్ లకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం రామానాయుడు స్టుడియోలో సెట్స్ లను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ సెట్స్-లో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉందని , ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

అందంగా అలంకరించిన బాల్కనీతో కూడిన ఒక చిన్న ఇంటి పై ‘గోపాలా గోపాలా’ సినిమా లోగో ఒక మూలగా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఇంటి సెట్ కు వాడిన కలర్స్, బ్యాక్ గ్రౌండ్ చాల ఆకర్షణీయం గాకనిపిస్తున్నాయి. అయితే ‘గోపాలా గోపాలా’ సినిమా విషయాలు బయటకు రాకుండా ఇప్పటికే నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థుతులలో వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ ఫోటో నిజంగా ఈ సెట్ కు సంబంధించిందా? లేక పవన్ అభిమానులు ఎవరైనా అత్యుత్సాహంతో క్రియేట్ చేసిందా అన్న విషయం పై క్లారిటీ లేదు.  ఏదైన ..మన అభిమాను హీరో   పవన్  ఉండే ఇల్లు కాబట్టి  ఒక లుక్కేసుకోండి?

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles