Gang rape on gay by police in ajmer

gangrape case against ajmer police, gangrape on gay, gang rape by police officers in ajmer, gangrape case against rajasthan police, gay rape, gang rape on gay by police

gang rape on gay by police in ajmer.

పోలీసులు బరితెగించి హిజ్రాను రేప్ చేశారు?

Posted: 06/25/2014 01:23 PM IST
Gang rape on gay by police in ajmer

ఖాకీలు బరితెగించి  సమాజానికి పెద్ద  మచ్చ తెచ్చారు. ఇప్పటి వరకు ..అమ్మాయిలపై రేప్, అబ్బాయిలపై రేప్ జరగటం మనకు తెలుసు. కానీ  రాజస్థాన్  పోలీసులు మాత్రం అతి ఘోరంగా.. ఒక హిజ్రాపై గ్యాంగ్ రేప్  చేసి,  వారి వేడి కోరికలను  చల్లార్చుకున్నారు.

పోలీసులు బరితెగించి  మృగాళ్ల మారి రోడ్లపై తిరుగుతుంటే..ప్రజలుకు రక్షణ ఎక్కడ ఉంటుంది.  ఈ ఘటన  రాజస్థాన్  లోని అజ్మీర్  లో చోటు చేసుకుంది. హిజ్రా అజ్మీర్ లోని సుప్రసిద్ధ దర్గాను దర్శించేందుకు ముంబయి నుంచి  వచ్చినట్లు సమాచారం. అయితే  ఆ సమయంలో అక్కడ  ఒక ఆటోవాలతో   పోలీసులు గొడవ పడుతున్నారు. ఆటో డ్రైవర్ పై పోలీసులు దాడి చేయటంతో.. అక్కడే ఉన్న  హిజ్రా పోలీసుల చర్యలను గట్టిగా ఖండించటంతో..  వెంటనే పోలీసులు  ఆటో డ్రైవర్ వదిలిపెట్టి,  హిజ్రాను పోలీసు స్టేషన్ కు తరలించారు.

అయితే ముందుగా ఆమె(హిజ్రా) ను చావబాదారు. అప్పటికి ఖాకీల్లో ఉన్న కోపం, వేడి తగ్గగకపోవటంతో..మరో ప్రయోగం ఆలోచించి,  వెంటనే ఆమె పై వంతులవారీగా ఉదయం వరకు  రేప్ చేస్తూనే ఉన్నారు.  ఆమెను మొదట అనుభవించిన  పోలీసు  మిగిలిన రేప్  పర్వాన్ని  వీడియో  తీసినట్లు సమాచారం.   ఉదయం ఆమె  పై మళ్లీ ఒకసారి కోరిక తీర్చుకొని  కోర్టులో హాజరపరిచారు.  

అయితే ఆమె (హిజ్రా) బెయిల్ పై బయటికొచ్చిన ఆ హిజ్రా అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఎవరికైనా చెబితే డ్రగ్స్ రవాణా కేసు పెడతామని బెదిరించారని ఆమె తెలిపింది. కాగా, హిజ్రాను ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించగా, లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  హిజ్రాపై ముగ్గురు పోలీసులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన  ఘటన పై ఆ పోలీస్ స్టేషన్లోనే జరగడం  అత్యంత విచారకరం అని  కొంతమంది పోలీసులు  అంటున్నారు. వీరి పై  రాజస్థాన్ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.  అంటే అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ జరిగితే.. నిర్బయ చట్టం  ఉంది.  మరీ హిజ్రాలపై గ్యాంగ్ రేప్ జరిగితే...? ….

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles