World no tobacco day pm modi tweets his message

World No Tobacco Day, PM Modi tweets, PM Modi message, Say no to tobacco for healthier India.

World No Tobacco Day PM Modi tweets his message

పొగరాయుళ్లకు మోదీ పిలుపు!

Posted: 05/31/2014 06:25 PM IST
World no tobacco day pm modi tweets his message

భారత దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పొగరాయుళ్లకుపిలపునిచ్చారు. ఈరోజు పొగాకు వ్యతిరేక దినం కాబట్టి నరేంద్ర మోదీ దేశంలోని పొగతాగే వారికి ఒక మంచి సందేశం ఇచ్చారు. పొగాకు వాడకం వల్ల వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

పొగాకు వాడకంపై సమస్యలను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతామని అందరం ప్రతిజ్న చేద్దాం అని మోదీ ట్విట్ చేశారు. పొగతాగేవారితో పాటు ఆ ప్రభావం అతడి చుట్టు ఉన్న వారిపైనా పడుతుందన్నారు. పొగాకు వాడకాన్ని నియంత్రించడం ద్వారా , ఆరోగ్యమైన భారత్ కు పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. దేశ యువతపై ప్రధాని మంత్రి ముందు చూపుతోనే.. ఇలా చెయటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles