Kejriwal spends first night in tihar jail

Kejriwal spends first night in Tihar Jail, Arvind Kejriwal spends night in Tihar Jail, Kejriwal first night in Jail, Arvind Kejriwal in tihar jail, ys jagan spends more days in jail Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal.

Kejriwal spends first night in Tihar Jail, Arvind Kejriwal spends night in Tihar Jail, Kejriwal first night in Jail, Arvind Kejriwal in tihar jail, ys jagan spends more days in jail Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal,

తొలి రాత్రి అనుభవించిన కేజ్రీవాల్

Posted: 05/22/2014 01:13 PM IST
Kejriwal spends first night in tihar jail

ఢిల్లీ ఛీపురు కట్ట అధినేత కేజ్రీవాల్ .. తొలి రాత్రి అనుభవం అయ్యింది. అంటే మీరు మరోలా అనుకోకండి? ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం నుంచి తీహార్ జైలు వరకు కేజ్రీవాల్ ప్రయాణం విచిత్రంగా సాగుతోంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై చేసిన అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ కోర్టు ముందు నిందితుడిగా నిలబడాల్సిన ఖర్మ వచ్చింది. గడ్కరీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పరువు నష్టం దావా వేయడం, బెయిల్ కోసం నగదు పూచీ కత్తును ఇవ్వాలని కోర్టు ఆదేశించినా అందుకు నిరాకరించడం కేజ్రీవాల్ కే చెల్లింది.

దీంతో కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు కోర్టు ఆదేశించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దీంతో జైలులో తొలి రాత్రి అనుభవిచారు. రేపు ఉదయం వరకూ బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ కోసం పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేయాలని ఆప్ మద్దతుదారులు భావిస్తున్నారు.

కేజ్రీవాల్ మొదటి రాత్రి ఒక్కసారే అనుభవించారు. కానీ వైసీపీ అధినేత జగన్ ఏకంగా.. కొన్ని నెలల పాటు జైలు రాత్రులను అనుభవించారు. కాకపోతే.. కేజ్రీవాల్ అనుభవించింది .. తీహార్ జైలు.. జగన్ అనుభవించింది.. చంచల్ గూడ జైలు.. మిగతదంతా సేమ్ టూ సేమ్

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles