States where modi mantra did not work

States where Modi mantra did not work, Regional parties win in 4 states, No BJP wave in Tamil Nadu Kerala West Bengal states, 2014 election results

states where Modi mantra did not work

మోదీ మంత్రం పారని రాష్ట్రాలు

Posted: 05/16/2014 05:23 PM IST
States where modi mantra did not work

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలోను, కొత్తగా ఆవిర్భవిస్తున్న తెలంగాణాలోను మోదీ హవా పారలేదు.  ఆ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు.  ఈశాన్య రాష్ట్రాలలో కూడా భాజపా పట్టు సాధించలేకపోయింది.  

భాజపా నుంచి పోటీ చేసి ఓడిన ముఖ్య నేతలలో అరుణ్ జైట్లీ ఉన్నారు.  ఆయన మొదటిసారి పంజాబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  

భాజపాకి అనుకూలంగా వస్తున్న ఫలితాల దృష్ట్యా కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని స్థాపించటం ఖాయమని తెలుస్తోంది.  ఈ ఐదు సంవత్సరాలు అవనీతిని రూపుమాపుతూ దేశంలో అభివృద్ధిని సాధిస్తూ, ప్రజాసంక్షేమంలో పనిచేస్తూ వాగ్దానం చేసినట్లుగా దేశంలో సురాజ్యాన్ని స్థాపించినట్లయితే వచ్చే

ఎన్నికలలో మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా భాజపాకి మద్దతు లభించవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles