Ysrcp nellore leader confines excise officers

YSRCP Nellore leader confines Excise Officers, Elecions 2014, YSRCP leader Anjireddy stocks liquor, Raiding Excise officers confined

YSRCP Nellore leader confines Excise Officers

వైకాపా నిర్బంధంలో ఎక్సైజ్ అధికారులు!

Posted: 05/02/2014 09:15 AM IST
Ysrcp nellore leader confines excise officers

అది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అన్నారెడ్డి పాలెం.  అక్రమంగా మద్యం నిలువ చేసిన సమాచారం అందిన ఎక్సైజ్ శాఖ నుంచి గూడూరు ఇఎస్, ఏఇఎస్, సి.ఐ, ఎస్.ఐ, రావూరు సిఐ అర్థరాత్రి వైకాపా నేత అంజిరెడ్డి గోదాము మీద దాడి చేసారు.  అంతే.  వాళ్ళని అంజిరెడ్డి మనుషులు తెల్లవారు ఝాము 3.00 గంటల నుంచి నిర్బంధంలో ఉంచారు.   ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మురళి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.  

అంజిరెడ్డి గోవా నుంచి కోనుగోలు చేసి అక్రమంగా వెయ్యి కార్టన్ల మద్యాన్ని తరలించి తన గోదాములో నిలువవుంచారు.  దాన్ని పట్టుకోవటానికి వెళ్ళటమే ఆ ఎక్సైజ్ అధికారుల తప్పిదం.  అందుకు వైకాపా నాయకుడు వేసిన శిక్ష వాళ్ళని నిర్బంధించటం.  

ఎకాసైజ్ డెప్యూటీ కమిషన్ మురళి నెల్లూరు ఎస్పీ తో భేటీయై అన్నారెడ్డి పాలెం బయలుదేరినట్లు సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles