Kcr warning to political parties

kcr, trs party, baji reddy govardhan reddy, kcr election camp 2014, trs leaders.

kcr warning to political parties

దేఖ్‌లేంగే అంటే దేఖ్‌లేంగే కేసిఆర్ సవాల్?

Posted: 04/25/2014 02:00 AM IST
Kcr warning to political parties

ఈరోజు   టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల కాన్వాయ్‌పై కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు దాడిచేయడాన్ని కేసిఆర్ తీవ్రంగా ఖండించారు. పార్టీ అభ్యర్థులపై దాడిచేయడం సరికాదని హితవు పలికారు. 

బాజిరెడ్డిపై దాడి చేస్తే మేమేం చేతులు ముడుచుకు కూర్చోమని హెచ్చరించారు. ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటి దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ‘మాకు పార్టీ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేఖ్‌లేంగే అంటే దేఖ్‌లేంగే అని సవాలు విసిరారు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles