Tdp seemandhra candidates list

TDP Seemandhra candidates list, Telugu Desam party Chandrababu Naidu, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

TDP Seemandhra candidates first list list released

తెదేపా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా

Posted: 04/09/2014 03:39 PM IST
Tdp seemandhra candidates list

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పార్టీ తరఫున సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈరోజు విడుదల చేసారు. లోక్ సభకు 7, శాసనసభకు 47 స్థానాలకు ఖరారైన అభ్యర్థుల వివరాలు-

లోక్ సభకు-

1.విజయనగరం- అశోక్ గజపతిరాజు, 2. ఏలూరు- మాగంటి బాబు, 3. మచిలీపట్నం- కొనకళ్ళ నారాయణ, 4. చిత్తూరు- ఎస్ శివప్రసాద్, 5. హిందుపురం- నిమ్మల కిష్టప్ప, 6. నంద్యాల- ఎన్ ఎమ్ జి ఫరూఖ్, 7. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు.

శాసనసభకు-

1.నగరి- గాలి ముద్దుము కృష్ణమ నాయుడు, 2. ఉరవకొండ- పయ్యావుల కేశవ్, 3. కదిరి- కందికుంట ప్రసాద్, 4. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు, 5. కళ్యాణ దుర్గం- హనుమంతరాయ చౌదరి, 6. పామర్లు- వర్ల రామయ్య, 7. మైలవరం- దేవినేని ఉమ, 8. రాజాం- ప్రతిభా భారతి, 9. మాడుగుల- గవిరెడ్డి రామానాయుడు, 10. శ్రీకాళహస్తి- బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, 11. పుట్టపర్తి- పల్లె రఘునాధ రెడ్డి, 12. కుప్పం- చంద్రబాబు నాయుడు, 13. రాప్తాడు- పరిటాల సునీత, 14. టెక్కలి- కింజరావు అచ్చెన్నాయుడు, 15. ఆముదాల వలస- కూన రవికుమార్, 16. ఎచ్చెర్ల- కళా వెంకట్రావు, 17. నెల్లిమర్ల- నారాయణ స్వామి నాయుడు, 18. పాలకొండ- జయకృష్ణ, 19. విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణబాబు, 20. విశాఖ పశ్చిమ- గణబాబు, 21. చోడవరం- కె ఎస్ఎస్ఎస్ రాజు, 22. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి, 23. నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు, 24. తుని- యనమల రామకృష్ణుడు, 25. ప్రత్తిపాడు- చిట్టిబాబు, 26. కాకినాడ గ్రామీణం- పిల్లి అనంత లక్ష్మి, 27. ముమ్మిడివరం- డి.సుబ్బరాజు, 28. పి.గన్నవరం- పులవర్తి నారాయణమూర్తి, 29. పర్చూరు- ఏలూరి సాంబశివరావు, 30. అద్దంకి- కరణం వెంకటేశ్, 31. కనిగిరి- కదిరి బాబూరావు, 32. కావలి- బీద మస్తాన్ రావు, 33. మండపేట- జోగేశ్వరరావు, 34. రాజానగరం- పెందర్తి వెంకటేశ్, 35. గుడివాడ- రావి వెంకటేశ్వర రావు, 36. పెడన- కాగిత వెంకట్రావు, 37. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య, 38. దర్శి- సిద్ధా రాఘవరావు, 39. బద్వేల్- విజయజ్యోతి, 40. కమలాపురం- పుత్తా నరసింహారెడ్డి, 41. జమ్మలమడుగు- రామ సుబ్బారెడ్డి, 42. బనగానపల్లె- జనార్దనరెడ్డి, 43. ఆదోని- మీనాక్షి నాయుడు, 44. ఆలూరు- వీరభద్ర గౌడ్, 45. పెనుకొండ- పార్థ సారధి, 46. ధర్మవరం- గొనుగుంట్ల సూర్యనారాయణ, 47. పలమనేరు- అర్ వి సుబాష్ చంద్ర బోస్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles