Congress election strategy for the state

Congress election strategy for the state, Sonia Gandhi, AP MPs, AP Minsiters, Sonia Gandhi Lunch with state leaders, Luncheon meeting of Sonia Gandhi

Congress election strategy for the state

రాష్ట్రంలో ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహ రచన

Posted: 03/02/2014 01:02 PM IST
Congress election strategy for the state

పార్లమెంట్ సమావేశాలు అయిపోయాయి.  పెట్ట వలసిన బిల్లులు, చెయ్యవలసిన ఆర్డినెన్స్ లు కూడా పూర్తయ్యాయి.  ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో అవలంబించ వలసిన విధానం, ఏయే ప్రాంతాలలో నష్టం జరిగింది, ఏయే ప్రాంతాలలో ప్రతిష్ట పెరిగింది అన్న విషయాలు, ఇతర పార్టీల బలాబలాలను బేరీజు వెయ్యటం, తమ సొంత పార్టీ బలాలను సమీకరించుకోవటం విషయంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తోంది. 

ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల మీదనే దృష్టి పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకు కావలసిన వ్యూహ రచనను చేస్తోంది.  దానికోసం రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యులు, మంత్రులను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రేపు ఢిల్లీలో విందుకు పిలిచారు.  ఆ విందు సమావేశంలో చేసే చర్చల ఫలితాలనుబట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహరచనను చెయ్యనుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles