Satya nadella made microsoft ceo

Satya Nadella made Microsoft CEO, Satya Nadella from Hyderabad, Microsoft 3rd CEO Satya Nadella, Bill Gates, Steve Balmer

Satya Nadella made Microsoft CEO, Satya Nadella from Hyderabad, Microsoft 3rd CEO Satya Nadella

మైక్రో సాఫ్ట్ పగ్గాలందుకున్న నాదెళ్ల

Posted: 02/01/2014 10:27 AM IST
Satya nadella made microsoft ceo

హైద్రాబాద్ కి చెందిన సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సంస్థకు సిఇఓ గా ఎంపికయ్యారు. 

బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ తర్వాత నాదెళ్ళ మూడవ సిఇవో గా మైక్రో సాఫ్ట్ పగ్గాలు చేపట్టటం తెలుగువారు గర్వకారణంగా భావిస్తున్నారు. 

ఇంతకు ముందు వరకు మైక్రో సాఫ్ట్ వారి క్లౌడ్ ఎంటర్ ప్రైజ్ గ్రూప్ కి ఉపాధ్యక్ష పదవిలో సేవలందించి క్లౌడ్ గురు గా పేరుగాంచిన నాదెళ్ళ సిఇఓ పదవికి అర్హులైన వారి జాబితాలో ముందు వరుసలో నిలిచివున్నారు.  ఆ బాధ్యతలను ఆయనే చేపడతారని అందరూ భావిస్తూవచ్చినట్లుగానే, చివరకు ఆ పదవి ఆయననే వరించింది.

తెలుగు విశేష్ ఈ సందర్భంగా సత్య నాదెళ్ళకు అభినందనలు తెలియజేస్తోంది! 

Related article

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles