Modi attacks congress with ramavatara

narendra modi, bjp leadrs, rahul, palvai govardana reddy, bjp comments on congress, 2014 elections,

modi attacks congress with ramavatara

కాంగ్రెస్ పై మోగిన మోడీ యుధ్ద భేరి

Posted: 01/15/2014 04:29 PM IST
Modi attacks congress with ramavatara

 

 

 

బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు  కాంగ్రెస్ సైన్యం సిద్ధంగా ఉండాలని  బిజెపి కాంగ్రెస్ కు సవాల్ విసిరింది. అసలు ముందుగా కాంగ్రెస్ తరపున రాబోయే ఎన్నికల్లో  ప్రధాన అభ్యర్థిగా  ఎవరు నిలుస్తారో తేల్చి చెప్పాలని బిజెపి కాంగ్రెస్ ను నిలదిస్తోంది. మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు  కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందని  ఎద్దేవా చేసింది.

రాముని రూపంలో వస్తున్న మోడీ కాంగ్రెస్ ను తుదముట్టించడం  కాయమని  ఢంకా భజాయిస్తోంది. ఇటీవల నరేంద్రమోడీని  రాక్షస జాతి వ్యక్తిగా కాంగ్రెస్ నీనియర్ నే పాల్వాయి గోవర్థన రెడ్డి వ్యాఖ్యానించడంపై  బిజెపి శ్రేణులు మండిపడుతున్నాయి. రాక్షసజాతి మోడీతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యుధ్దం చేస్తారనడాని వారు దుయ్యబట్టారు. దీనికి సమాధానంగా  రాష్ర్ట బిజెపి అధికార ప్రతినిధి  మాట్లాడుతూ  కాంగ్రెస్ ను మట్టి కరి పించేందుకు  మోడీ రాముడై వచ్చి కాంగ్రెస్ రావణ జాతికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles