Byreddy rajasekhara reddy attacked vehicle damaged

byreddy rajasekhara reddy attacked vehicle damaged, Byreddy Rajasekhar Reddy, auto driver,

byreddy rajasekhara reddy attacked vehicle damaged

బైరెడ్డి రాజశేఖరరెడ్డి పై తిరుపతిలో దాడి

Posted: 11/13/2013 09:33 PM IST
Byreddy rajasekhara reddy attacked vehicle damaged

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే భైరెడ్డికి తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటి వరకు బైరెడ్డి మీడియా ముందు ఇతర రాజకీయ పార్టీల మీద ఆగ్రహం వ్యక్తం చేయటమే అందరు తెలుసు. కానీ బైరెడ్డిలో మరో రూపం ఉందని ఈరోజు తిరుపతిలో బయటపడింది. ఒక ఆటో డ్రైవర్ పై బైరెడ్డి హల్ చల్ చేసి అక్కడ పెద్ద రచ్చ స్రుష్టించారు.

 

తిరుపతి సమీపంలోని వరదాయపాలెంలో స్థానికులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళుతున్న ఆటో సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదారు.

 

డ్రైవర్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్ ను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. స్థానికులు జరిపిన దాడిలో బైరెడ్డి డ్రైవర్ కు తీవ్రగాయలైనట్టు సమాచారం. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపైనా స్థానికులు దాడి చేసినట్టు తెలుస్తోంది. నోరు జారితో.. వెంటనే సారీ చెబితే సరిపోతుంది. అదే ప్రజల సమక్షంలో చెయి జారితో.. ఏం జరుగుతుందో బైరెడ్డి ప్రత్యేక్షంగా చూసినట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles