Two months 144 section imposed in cyberabad

2 months 144 Section imposed in Cyberabad, City Police to impose Section 144 in Hyderabad, Cyberabad Commissioner CV Anand, two months

two months 144 Section imposed in Cyberabad. City Police to impose Section 144 in Hyderabad

రెండు నెలలపాటు 144 సెక్షన్

Posted: 10/12/2013 10:16 AM IST
Two months 144 section imposed in cyberabad

సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో రెండు నెలల పాటు 144 సెక్షన్ విధిస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి డిసెంబరు 11 వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 18వ తేదీ వరకు పలు నిషేధాజ్ఞలు అమలవుతాయన్నారు. సంబంధిత డీసీపీ అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం చేయకూడదని తెలిపారు. కత్తులు, కర్రలు, గన్స్, ఇతర పేలుడు పదార్థాలు, రాళ్లతో పాటు నేరాలకు పాల్పడే అవకాశం ఉండే ఎలాంటి వస్తువులనూ పట్టుకుని తిరగకూడదని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై ఎవరూ గుమికూడొద్దని సూచించారు. వాహనాలపై తిరుగుతూ మైకుల ద్వారా ప్రసంగాలు చేయడంపై నిషేధం విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles