Balapur ganesh laddu rs 9 26 lakh 2013 teegala krishna reddy

Balapur Ganesh Laddu Rs 9.26 Lakh 2013-Teegala Krishna Reddy, Balapur Ganesh Laddu Rs 9.26 Lakh , Teegala Krishna Reddy Balapur Ganesh Laddu Rs 9.26, Teegala Krishna Reddy, telugu desam party leader, Hyderabad balapur Laddu Sold for 9.26, Teegala Krishna Reddy Bought Hyderabad Balapur Laddu Sold

Balapur Ganesh Laddu Rs 9.26 Lakh 2013-Teegala Krishna Reddy, Balapur Ganesh Laddu Rs 9.26 Lakh , Teegala Krishna Reddy Balapur Ganesh Laddu Rs 9.26, Hyderabad balapur Laddu Sold for 9.26

బాలాపూర్ గణేశ్ లడ్డు వేలంలో పలికిన రేటు ఇదే

Posted: 09/18/2013 11:16 AM IST
Balapur ganesh laddu rs 9 26 lakh 2013 teegala krishna reddy

1994 నుండి బాలాపూర్ గణేశ్ నవరాత్రులు జరుగున్నాయి. అప్పటి నుండి బాలాపూర్ గణేశ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం భక్తుల్లో ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన విషయం బాలాపూర్ గణేశ్ లడ్డూ కు చాలా విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం అనేక మంది ద్రుష్టి పెడతారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో అనేక మంది పాల్గొంటారు. బాలాపూర్ గణేస్ లడ్డు కోసం అనేక మంది పోటీపడి వేలం పాటలో పాల్గొంటారు. అయితే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలం పాట రేటు పెరిగిపోతుంది. ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ. 9.26 లక్షలు పలికింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించిన వేలంపాటలో టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ నాయకుడు తీగల క్రిష్ణా రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకోవటం ఎంతో గర్వకారణంగా ఉందని తీగల క్రిష్ణా రెడ్డి అన్నారు. ఈ లడ్డూను చంద్రబాబు నాయకుడుతో పాటు పలువురు నేతలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 7.50 లక్షలకు గోవర్థన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకోవటం జరిగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటను తిలకించేందుకు అనేక వేలమంది భక్తులతో బాలాపూర్ కిటకిటలాడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles