Vijayashanthi meet on cm kiran kumar reddy

vijayashanthi meet on cm kiran kumar reddy , TRS MP Vijayashanti meets CM Kiran, Motkupalli Narasimhulu,Telnagana TDP leader, MLA Motkupalli Narasimhulu, TDP leader Motkupalli Narasimhulu

vijayashanthi meet on cm kiran kumar reddy , TRS MP Vijayashanti meets CM Kiran

సీఎంతో విజయశాంతి భేటి - వెయిటింగులో టిడిపి లీడర్

Posted: 09/03/2013 09:28 AM IST
Vijayashanthi meet on cm kiran kumar reddy

మెదక్‌ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, శాసనసభలో తెదేపా పక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డిని వేర్వేరుగా కలుసుకున్నారు. నియోజక వర్గం సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినట్లు నాయకులు వెల్లడించినప్పటికీ రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మెదక్‌ ఎంపీ విజయశాంతి ఇప్పటికే తెరాస నుండి సస్పెండయ్యారు. ఇటీవల కాలంలోనే అధిష్టాన పెద్దలను ఢిల్లీలో కలుసుకొని కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దపడ్డారు. మోత్కుపల్లి నర్సింహులు నియోజక వర్గం సమస్యలపైనే కలిశారని భావిస్తున్నప్పటికీ ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles