Delhi gangrape juvenile sentenced to three years

Delhi gangrape Juvenile sentenced to three years, Delhi gang rape

Delhi gangrape Juvenile sentenced to three years

రేప్ చేసిన బాలుడుకి మూడేళ్లు జైలు

Posted: 08/31/2013 04:24 PM IST
Delhi gangrape juvenile sentenced to three years

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, కదులుతున్న బస్సులో జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడుగా ఉన్న మైనర్ బాలుడు పై కోర్టు తొలి తీర్పు చెప్పటం జరిగింది. ఈ ఘటనలో బాల నేరస్థుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జువైనల్ జస్టిన్ బోర్డు ఈ రోజు తీర్పును వెలువరించింది. 2012 డిసెంబర్ 16న దక్షిణ డిల్లీలో బస్సులో స్నేహితునితో కలిసి వెళ్తున్న 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు మరణంతో పోరాడి సింగపూర్ లో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న ఆసుపత్రిలో మరణించింది.ఈ ఘటనలో 17 ఏళ్ల బాలునితో సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా నిందితుల్లో ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles