Vijayawada mp lagadapati faces students wrath

Vijayawada MP Lagadapati faces students wrath, Lagadapati Rajagopal, Vijayawada MP Lagadapati Rajagopal, student JAC, MP Lagadapati faces public wrath

Vijayawada MP Lagadapati faces students wrath

సమైక్య సెగలో లగడపాటికి

Posted: 08/31/2013 12:44 PM IST
Vijayawada mp lagadapati faces students wrath

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సమైక్య సెగలో కాలిపోతున్నాడు. మొన్నబెజవాడ నడిబొడ్డు జరుగుతున్న ఎపీ ఎన్జీవోలు చేస్తున్న దీక్షకు మద్దతుగా వెళ్లిన లగడపాటికి ఘోరంగా చేదు అనుభవం ఏదురైంది. ఆ రోజు జరిగిన అవమానం పై లగడపాటి కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణాన్ని నగరంలో స్రుష్టించారు. అయితే పోలీసుల జోక్యంతో లగడపాటి శాంతించి ఇంటి బాట పట్టారు. అయితే ఈరోజు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను విద్యార్థులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంద్రకుమద్దతుగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన లగడపాటిని అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఎంపీలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. రెండో సారీ కూడా లగడపాటికి అవమానమే జరిగింది. దీనిని బట్టి రాజకీయ నాయకులను ప్రజలు నమ్మటంలేదనే విషయం అర్ధమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles