Jagan deeksha continuing and police lathicharge

jagan deeksha continuing and police lathicharge, police lathicharge, jagan deeksha continuing, Jagan Continuing Deeksha in Osmania, Police Lathicharge on Jagan Fans at Osmania, Police Lathicharge on Jagan Fans

jagan deeksha continuing and police lathicharge

జగన్ ఆసుపత్రిలో- బయట విరిగిన లాఠీలు

Posted: 08/30/2013 11:23 AM IST
Jagan deeksha continuing and police lathicharge

అర్థారాత్రి సమయంలో.. అటూ ఖైదీలు.. ఇటు రోగులు మొత్తు నిద్రలో ఉన్నారు.. ఇంతలో అంబులెన్స్ అరుపులు గోల చేస్తున్నాయి. దాదాపు గంటసేపు.. చంచల్ గూడ జైలు ఖైదీలకు నిద్రకరువైంది. అంబుల్సెన్ అరుపులు గోలకు నిద్రలేసినఖైదీలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే.. అంబులెన్స్ అరుపులు దూరమైనాయి. అదే అంబులన్స్ అరుపులు ఉస్మానియాలో వినిపించాయి.

ఉస్మానియ అంత హడవుడిగా ఉంది, ఆసుపత్రిలో రోగుల కంటే.. పోలీసులు, డాక్టర్లు, నర్సులు ఎక్కువుగా కనిపిస్తున్నారు. అర్థరాత్రి పూట ఇంత హడవుడి ఏమిటి? రోగలు ఆందోళన గురవుతున్న సమయంలో.. అసలు విషయం బయటకు తెలిసిపోయింది. వైఎస్ జగన్ ను ఉస్మానియాకు తీసుకొచ్చారు. ఈ విషయం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, శ్రేణులకు అర్థరాత్రి వెళ్లిపోయింది. జగన్ మీద అభిమానం ఉన్న నాయకుడు, కార్యకర్తలు అర్థారాత్రి ఉస్మానియకు పరుగులు తీశారు.

ఇంక తెల్లవారకముందే తరలివస్తున్న వైసీపీ నాయకులను, కార్యకర్తలను చూసి పోలీసుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు చెప్పటం జరిగింది. అయితే పరిస్థితిని కంట్రోల్ చెయ్యండి. ఉస్మానియాలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పోలీసులకు అధికారులు సూచించారు.

ఒకనొక సమయంలో వైసీపీ కార్యకర్తల పై పోలీసులు లాఠీచార్జీ చెయ్యవలసిన పరిస్థితి ఏర్పాడింది. జగన్ ఆసుప్రతిలోనే దీక్ష చేస్తున్నారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించిన సున్నితంగా తిరష్కారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles