Dilsukhnagar bomb blast yasin bhatkal arrested in nepal border

Dilsukhnagar Bomb blast Yasin Bhatkal Arrested in Nepal Border, Yasin Bhatkal Arrested in Nepal Border, Yasin Bhatkal, DSNR Twin Blasts Accused Yasin Bhatkal Arrested, Dilsukhnagar blasts, Yasin Bhatkal of Karnataka, NIA, Dilsukhnagar bomb blasts, Indian Mujahideen, Most wanted Terrorist Yasin Bhatkal

Dilsukhnagar Bomb blast Yasin Bhatkal Arrested in Nepal Border, Yasin Bhatkal Arrested in Nepal Border

దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల యాసిన్ భత్కల్ అరెస్టు..

Posted: 08/29/2013 01:26 PM IST
Dilsukhnagar bomb blast yasin bhatkal arrested in nepal border

దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ ను ఎన్ ఐఎ అధికారులు అరెస్టు చేశారు. నేపాల్ లో ఎన్ ఐఎ అధికారులు యాసిన్ భత్కల్ ను అదుపులోకి తీసుకున్నారు. జంట బాంబు పేలుళ్లలో సిసి కెమెరాలో ఫుటేజ్ ఆధారంగా ఎన్ ఐఎ అధికారులు భత్కల్ ను గుర్తించారు. భత్కల్ ఫొటోలను ఇంటర్ పోల్ కు అందించారు. 30 సంవత్సరాల యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహుద్దీన్ వ్యవస్థాపకుడు. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడు. 2010 పుణెలో జర్మన్ బేకరి పేలుళ్ల కోసులోనూ ఇతనే ప్రధాన నిందితుడు. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. అదే సంవత్సరం బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం బయట కూడా బాంబు పేలుళ్లు జరిపాడు. 2013 ఫిబ్రవరిలో దిల్ సుఖ్ నగర్ లో జంట బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. కర్ణాటక, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడినట్లు సమాచారం. యాసిన్ భత్కల్ పై రూ. 10 లక్షల రివార్డు ఉంది. అతని స్వస్థలం కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్. 2008 నుంచి సోదరుడితో కలిసి ఇండియన్ ముజాహిద్దీన్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles