Cbi issues summons to geetha reddy

Geetha Reddy, cbi, notice, summoned, Lepakshi Knowledge Hub, allotment, anathapur, CBI issues summons to Geetha Reddy

CBI has served a notice to Major Industries Minister J. Geetha Reddy, to question her in connection with the Lepakshi Knowledge Hub (LKH) land allotment.

సీబీఐ ఉచ్చులో మంత్రి గీతారెడ్డి

Posted: 08/27/2013 08:46 AM IST
Cbi issues summons to geetha reddy

రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి సీబీఐ తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే పలువురు మంత్రులు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటుండగా ఇప్పుడు వారి సరసన మరో మంత్రి వచ్చి చేరింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో లేపాక్షి భూముల కేటాయింపులకు సంబంధించి విచారణ నిమిత్తం సీబీఐ ఆమెకు  సమన్లు జారీ చేసింది. త్వరలోనే ఈమెను సీబీఐ విచారించనున్నట్లు సమాచారం. ఈమె ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళి విచారిస్తారా ? లేక ఆమెనే ఆఫీసుకు పిలుస్తారో చూడాలి. గతంలో కూడా పలువురు మంత్రుల ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఒకవేళ లేపాక్షి కేటాయింపులకు సంబంధించి గీతారెడ్డికి సంబంధం ఉంటే మాత్రం ఆమెకు చిక్కులు తప్పవని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles