Cm suspened to congress mps support

cm suspened to congress mps support, congress mps support on tdp mps deeksha, CM Ramesh and YR Chowdhary were suspended, టిడిపి ఎంపీలు ఇద్దరినీ సస్పెండ్, రాజ్యసభ, ఆర్టికల్ 255, రమేశ్, సుజనా చౌదరి, కాంగ్రెస్ నేతల మద్దతు, సీఎం పై సస్ఫెన్షన్ వేటు

cm suspened to congress mps support, congress mps support on tdp mps deeksha, CM Ramesh and YR Chowdhary were suspended

సీఎం పై సస్ఫెన్షన్ వేటు - కాంగ్రెస్ నేతల మద్దతు

Posted: 08/26/2013 05:44 PM IST
Cm suspened to congress mps support

సీమాంద్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టడంతో రాజ్యసబ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుంచి సీమాంద్ర టిడిపి ఎంపీలు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి లను ఆర్టికల్ 255 ప్రకారం సస్పెండ్ చేశారు. అనంతరం రాజ్యసభ అరగంట వాయిదా పడింది. సభ వాయిదా పడినా సీమాంద్ర తెదేపా ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు తెలిపారు. టిడిపి ఎంపీలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్, వి డిమాండ్ జస్టిస్ ఫర్ సీమాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles