Nandamuri balakrishna invites fans for daughters wedding

balakrishna fans invited, bala krishna daughter marriage, balayya daughter tejaswini marriage, tejaswini wedding invitation, balakrishna invites, balakrishna second daughter tejaswini wedding invitation, balakrishna daughter wedding invitation, balakrishna daughter wedding invitation card, balakrishna younger daughter tejaswini wedding invitation card, tejaswini wedding invitation card, balakrishna younger daughter tejaswini wedding details, balakrishna younger daughter tejaswini wedding, balakrishna younger daughter tejaswini marriage, balakrishna younger daughter tejaswini wedding with bharath, balakrishna younger daughter tejaswini wedding at hitex on august 21st, balakrishna younger daughter breaking news, ap politics, political news, andhra news

Nandamuri Balakrishna invites fans for daughters wedding

నందమూరి వారి పెళ్లి ఆహ్వానం

Posted: 08/19/2013 11:06 AM IST
Nandamuri balakrishna invites fans for daughters wedding

నందమూరి వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. నెల రోజుల నుండి ఈ పెళ్లి సందడి నందమూరి కుటుంబాల మద్య జరుగుతుంది. ఈ పెళ్లి సందడి.. నందమూరి అభిమానులకు పెళ్లి పిలుపు అందింది. నెల రోజుల నుండి కాంగ్రెస్ నాయకుడు అయిన కావూరి సాంబశివరావు కుటుంబానికి చెందిన భరత్ తో.. నటుడు నందమూరి బాలయ్య తన రెండోకూతురు తేజస్వినికి పెళ్లి నిశ్చయించారు. నందమూరి ఇంట జరిగే ఈ పెళ్లికి నందమూరి అభిమానులు, అభిమాన సంఘాల సభ్యులంతా రావాలని నటుడు నందమూరి బాలయ్య ఆహ్వానించారు. ఈ నెల 21న ఉదయం 8.52 నిమిషాలకు మాదాపూర్ లోని హైటెక్స్ లో పెళ్లి జరుగుతుంది. కావున అభిమాన సంఘాల సభ్యులంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించి ఆతిద్యం స్వీకరించాలని బాలయ్య కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles