Digvijaya singh speaks to media on t issue

Digvijay Singh Speaks To Media About Antony Meeting, AP Chief Digvijay Singh Speaks To Media, Telangana Latest News, Telangana issue, New Telangana State, Telangana Decision

Digvijaya Singh Speaks To Media On T issue, Digvijay Singh Speaks To Media About Antony Meeting, AP Chief Digvijay Singh Speaks To Media, Telangana Latest News, Telangana issue, New Telangana State, Telangana Decision

ఇక మాటల్లేవ్ అంటున్న డిగ్గీ రాజా..

Posted: 08/14/2013 06:12 PM IST
Digvijaya singh speaks to media on t issue

తెలంగాణ విభజర విషయం పై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇక మాటల్లేవ్ చేతలే... అన్నట్లు చెప్పుకొస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ అంశం చాలా సున్నితమైందని చెబుతూనే... దీని పై సంప్రదింపులు ముగిసాయని చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిపిపడుతున్నా, సమ్మె ప్రభావంతో సీమాంధ్ర మొత్తం ఎక్కడికక్కడ స్తంభించినా కానీ డిగ్గీ రాజా ఆంటోనీ కమిటీ పని ప్రారంభించిందని, కమిటీ విధి విధానాలపై చర్చిస్తామని చెప్పాడు. ఆంటోనీ కమిటీతో భేటీకి సీమాంధ్ర మంత్రులను ఆహ్వానించామని, కలవడానికి అభ్యంతరం ఉన్న పార్టీలు సభలో వాదన వినిపించొచ్చు అని సూచించారు. ఆంటోనీ కమిటీ ఉండగా ప్రభుత్వం తరపున మరో కమిటీ అవసరం లేదు అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఒక ప్రక్క సీమాంధ్రలో ఉద్యమం తారా స్థాయికి చేరినా ఈయన మాత్రం చెప్పిందే చెబుతున్నారు. ఓ పక్క నిర్ణయం పై వెనక్కి తగ్గబోం అంటూనే... మరో ప్రక్క అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని సీమాంధ్రులు సమ్మె విరమించజేయాలని అంటున్నారు. ఇప్పటికే తాను ఓ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత ఉంది. సున్నతమైన అంశం అంటూనే , నిర్ణయం పై ముందుకే గానీ వెనక్కి వెళ్ళేది లేదని చెబుతున్న దిగ్గీ రాజా ‘మాటల్లేవ్ ’ అనే డైలాగు లెవల్లో మాట్లాడుతున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles