20 children die after eating midday meal at bihar school

Midday meal,Dharmsati Primary School, mid-day meals poisoning, Bihar, Chapra district, Nitish Kumar, mid-day meals

At least 20 children, between four and eight years old, died on Tuesday and 50 others were being treated in different hospitals after eating their midday meal at Dharmsati Primary School in Jajauli under Saran district Mashrakh block.

విద్యార్థుల పాలిట శాపంగా మారింది

Posted: 07/17/2013 08:46 AM IST
20 children die after eating midday meal at bihar school

బీహార్ లో మధ్యాహ్న భోజనం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సరన్ జిల్లాలో దహ్రమసాటి గందవాన్ అనే గ్రామంలో నిన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద వడ్డించిన ఆహారం తిని 20 మంది పిల్లలు మరణించారు. న్నం, పప్పులు, సోయాబీన్‌తో కలిపి వండిన కిచిడీని తిన్న వెంటనే పిల్లలందరూ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఇప్పటికే 20 మంది మరణించగా మరో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు. ఫోరెన్సింగ్ ల్యాబ్ బృందం దర్యాప్తుకు సహకరిస్తుందని, శరన్ డివిజనల్ కమిషనర్, డిఐజి సంయుక్తంగా ఈ దర్యాప్తు నిర్వహిస్తారని వారు చెప్పారు. అంతేకాకుండా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ సంఘటన పై అక్కడి ప్రతి పక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై మండి పడుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles