Rbi penalises 22 banks for violating customer id rules

rbi penalises 22 banks, 22 banks for violating customer id rules, reserve bank of india, rbi imposes fine of rs 49.5 crore on 22 banks

RBI penalises 22 banks for violating customer ID rules

22 బ్యాంకులపై ఆర్ బిఐ దెబ్బ?

Posted: 07/15/2013 06:32 PM IST
Rbi penalises 22 banks for violating customer id rules

22 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝళిపించింది. 'నో యువర్ కస్టమర్' నిబంధనలు పాటించని ఆయా బ్యాంకులకు ఆర్ బి ఐ భారీ జరిమానాలు విధించింది. గతంలో కొన్ని బ్యాంకులు శ్రమ ఉల్లంఘన, మనీలాండరింగ్ కు పాల్పడుతున్నాయని కోబ్రాపోస్ట్ అనే మీడియా సంస్థ కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ బి ఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో భాగంగా అవకతవకలకు పాల్పడుతున్న 22బ్యాంకులను గుర్తించింది. ఒక్కో బ్యాంకుకు 50 లక్షల నుండి 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించింది. ఫలితంగా ఆర్ బి ఐ విధించిన మొత్తం జరిమానా 49.5 కోట్లు. 'నో యువర్ కస్టమర్' నిబంధనలను కఠినతరం చేయడమే కాకుండా వీటిని ఖచ్చితంగా పాఠించాలంటూ గతంలోనే ఆర్ బి ఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలను స్టేట్ బ్యాంక్ సహా మొత్తం 22 బ్యాంకులు తుంగలో తుక్కాయి. జరిమానా కట్టాల్సిన బ్యాంకుల్లో ఎస్ బిఐ, పిఎన్ బి, వైఈఎస్, కొటక్ మహీంద్రా, కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles