Rtc workers lost chance

rtc workers lost chance, RTC employees strike, RTC

rtc workers lost chance

లాస్ట్ ఛాన్స్ …

Posted: 07/04/2013 04:47 PM IST
Rtc workers lost chance

ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు గత కొన్నిరోజుల నుండి ప్రభుత్వంతో చర్చలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ఎకే ఖాన్, ఆర్టీసీకార్మిక యూనియన్ నాయకులు ఈ రోజు ఉదయం చర్చలు విఫలం కావటంతో లాస్ట్ ఛాన్స్ గా ఈ రోజు సాయంత్రం చర్చలు జరుపుతున్నారు. లాస్ట్ చర్చలుగా కార్మిక నాయకులు ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చలు సఫలం అయితే రేపు సమ్మె ఉండదని అంటున్నారు. ఒకవేళ చర్చలు విఫలం అయితే మాత్రం సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles