Nellore ex maoist leader injured in assassination bid shifted to hospital

ganti prasad ex maoist, ganti prasad amarula bandhu society president, nellore town, virasam meeting, ganti prasad attend, unknown persons attack, Ex-Maoist leader Prasadam ganti prasad

Nellore : Ex Maoist leader injured in assassination bid, shifted to hospital

నెల్లూరులో మావోయిస్టుల కాల్పులు

Posted: 07/04/2013 05:31 PM IST
Nellore ex maoist leader injured in assassination bid shifted to hospital

మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్ పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటతో చికిత్స నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించారు. విరసం సభకు హాజరై బంధువుల ఇంటికి వెళ్లున్న గంటి ప్రసాద్ ను దుండగలు కత్తితో పొడిచి, మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా ఒంగోలులో ఎస్పీ లడ్హాపై దాడి జరిగిన ఘటనలో గంటి ప్రసాదం హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులే ఈ దాడికి పాల్పడి ఉంటారని విరసం నేత వరవరరావు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles