Political minister tg venkatesh comment on chalo assembly

tg venkatesh, minister tg venkatesh, minister tg venkatesh comment on chalo assembly, telangana bandh, chalo assembly effect, telangana protests, trs leaders, telangana issue, political leaders, congress party, rn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

minister tg venkatesh comment on chalo assembly

తెలంగాణ రాదు..?

Posted: 06/15/2013 11:38 AM IST
Political minister tg venkatesh comment on chalo assembly

నిన్న చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అయినందుకు ఆయా పార్టీ నాయకులు ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందంలో ఈరోజు బంద్ కు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నగరంలో మాత్రం బంద్ ప్రభావం ఎక్కడ కనిపించలేదు గానీ.. జిల్లాల్లో బంద్ తీవ్రత ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న ఛలో అసెంబ్లీ, ఈ రోజు బంద్ పై కాంగ్రెస్ పార్టీ మంత్రి విచిత్రమైన కామెంట్ చేసినట్లు సమాచారం. రాదు.. రాదు... తెలంగాణ రాదు అంటూ ఆ మంత్రి బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఆ మంత్రిగా అలా ఎందుకు అరుస్తున్నాడో తెలంగాణ వాదులకు, తెలంగాణ నాయకులు అర్థకావటంలేదు. ఛలో అసంబ్లీ కార్యక్రమంలో విజయవంతమైందనే ఆనందం పై నీళ్లు చల్లిన మంత్రి ఎవరో కాదు టీజీ వెంకటేష్. చలో అసెంబ్లీ, బంద్ లతో తెలంగాణ రాదని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఉద్యమాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. వాటిని తెలంగాణ నాయకుల నుంచే రికవరీ చేయాలని టీజీ డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. టీజీ విమర్శలకు తెలంగాణ నాయకులు ఏం అంటారో చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles