Cbi seeks custody sabita dharmana

sabitha indira reddy, mla, srilakshmi, ias officer, vijayasai reddy, ys vijayalakshmi, ys barathi reddy, dharmana prasada rao, sabitha indira reddy, cbi seeking custody

Fresh trouble for 2 former minister; CBI seeks attachment for Jagan's assets worth Rs 143 crore..

వీరిని మా కస్టడీకి ఇవ్వండి

Posted: 06/07/2013 12:56 PM IST
Cbi seeks custody sabita dharmana

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అవినీతి మంత్రులుగా ముద్ర వేసుకొని, తన పదవులను ఊడగొట్టుకున్న ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఈ కేసులో ఏ3, ఏ4 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వారి పై మరింత పట్టుబిగించి మరింత సమాచారాన్ని లాగాలని చూస్తుంది సీబీఐ. ఈ మేరకు వీరిద్దరిని తన కస్టడీకి ఇవ్వాలని ఈరోజు నాంపల్లి కోర్టులో సీబీఐ మెమో ధాఖలు చేసింది. వీరిద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని, కేసు నుంచి బయటపడతామన్న ధర్మాన, సబిత వ్యాఖ్యలను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకువచ్చింది. సాక్ష్యాలు తారుమారు చేస్తారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కోర్టులో సీబీఐ వాదించింది. మెమోను విచారణను స్వీకరించిన కోర్టు విచారణను జూన్ 21 వరకు వాయిదా వేసింది. దీంతో సబితా రెడ్డి ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి పోయారు. త్వరలోనే వీరిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles