Telangana after 2014 elections ajit singh

ajit singh, telangana, ponnam prabhakar, k chandrasekhar rao

RLD chief Ajit Singh said that Telangana state will form after 2014 general elections

తెలంగాణ అప్పటి వరకు రాదు

Posted: 06/07/2013 08:19 PM IST
Telangana after 2014 elections ajit singh

తెలంగాణ పై వివిద పార్టీలకు చెందిన నాయకుల పలు రకాలుగా మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రీయ జనాదళ్ అధ్యక్షడు మాట్లాడుతూ ఈ యూపీఏ-2 ప్రభుత్వం 2014 ఎన్నికలల లోపు తెలంగాణ ఇవ్వదని, కేంద్రంలో వారి మధ్య సమన్వయం లేకనే తెలంగాణ అంశం ఆలస్యం అవుతందని, వచ్చే ఎన్నికలలో మళ్లీ యూపీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే తెలంగాణ ఇస్తుందని, ఆ త్వరాత గెలిచినా తెలంగాణ ఇవ్వక తప్పదని ఆయన మాటగా చెప్పారు. తెలంగాణకు యూపిఏలోని భాగస్వామ్యపక్షాలు అనుకూలంగా ఉన్నాయని,  స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ పోటీ చేస్తుందని అజిత్ సింగ్ పేర్కొన్నారు. మరి ఈయన మాటలు తెలంగాణకు అనుకూలమా లేక యూపీఏ ప్రభుత్వానికి అనుకూలమో ఆయనకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles