Telangana news trs chief kcr effect on nara lokesh babu

nara lokesh babu, trs chief kcr, tdp, trs party, trs classes in karim nagar district, kcr comment on lokesh babu, pikesh, lokesh to pikesh

trs chief kcr effect on nara lokesh babu

లోకేష్ .. ఒక పీకేశో..?

Posted: 05/25/2013 01:41 PM IST
Telangana news trs chief kcr effect on nara lokesh babu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచిత్రమైన విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణ క్లాసులకు వెళ్లిన కేసిఆర్, అక్కడ ఆంద్ర వేడి పుట్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిన కేసిఆర్ విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా రాకుండా చెయ్యాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశంపార్టీ నాయకులు తెలంగాణలోకి వస్తే.. వారి చేతిలో ఉచ్చ పోయండని కేసిఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే.. తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడని కేసిఆర్ అంటున్నారు. చంద్రబాబునాయుడో, బాలకృష్ణో, లోకేశో, పీకేశో ఎవడో ఒకడవుతాడని హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది. లోకేశో... పీకేశో అని చంద్రబాబు కొడుకు పై చేసిన విమర్శలకు టిడిపి నాయకులు మండిపడుతున్నారు. కేసిఆర్ కోడుకు పై కామెంట్ చేస్తామంటే..? కేసిఆర్ కొడుకు పేరు కల్వకుంట్ల తారక రామారావు. అని ఉండటమే తెలుగుదేశం పార్టీకి శాపంగా మారింది. ఆ పేరు పై ఏమైన విమర్శలు చేస్తే టీడీపీకి భారీగా నష్టం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles