Political ex mla tati venkateswarlu upset in sharmila padayatra

sharmila padayatra, ex mla tati venkateswarlu, khammam district, ysrcp, jagan-ysr, ysrcp leaders,

ex mla tati venkateswarlu upset in sharmila padayatra

షర్మిల యాత్రలో తాటి వెంకటేశ్వర్లుకు అవమానం

Posted: 05/06/2013 09:03 AM IST
Political ex mla tati venkateswarlu upset in sharmila padayatra

వైసీపీ నాయకురాలు షర్మిల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన పాదయాత్రలో.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తాటి వెంకటేశ్వర్లుకు అవమానం ఎదురైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని  షర్మిల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు వచ్చిన తాటి వెంకటేశ్వర్లును షర్మిల భద్రతా సిబ్బంది అడ్డుకుని, పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపానికి గురైన తాటి అలిగి అక్కణ్నుంచీ వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా.. షర్మిల పాదయాత్రలో రోప్ పార్టీ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. ముఖ్యనాయకులని కూడా చూడకుండా నెట్టివేస్తున్నారని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం పట్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles