Political cm kiran kumar reddy to tour krishna district

cm kiran kumar reddy, lagadapati rajagopal, krishna district meeting, congress party, ibrahimpattanam , lagadapati,

cm kiran kumar reddy to tour krishna district

రాజకీయంగా రఫ్‌ ఆడించేస్తున్నారు

Posted: 05/06/2013 08:50 AM IST
Political cm kiran kumar reddy to tour krishna district

సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ ముక్కుసూటిగా మాట్లాడటంలో సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాటు దేలారని ఎంపి లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో లగడపాటి మాట్లాడుతూ తనపని తాను చేసుకు పోతూ ప్రత్యర్ధులను పట్టించుకోకుండా కొంత కాలం ముందుకు వెళ్ళిన కిరణ్‌ ఇప్పుడు ప్రత్యర్ధుల మాటల కు తూటాల ను పేలుస్తుతన్నారని చెప్పారు. క్రికెట్‌లో క్రికెట్‌ ప్లేయర్‌గా సిక్సర్లు కొట్టడమే కాదని, రాజకీయంగా రఫ్‌ ఆడించేస్తున్నారని చెప్పారు. అవసరమైతే గూటిబిళ్ళ కూడా లేపిమరీ కొడతారని చెప్పారు. రాష్ట్రంలో అరాచ కశక్తులను అణచివేశారని, వేర్పా టు వాదుల ఎత్తు గడలను తిప్పికొట్టారని ప్రశంసించారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేసుకుంటూ ముందు కు సాగుతున్నారని ప్రశంసించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles