Bollywood actor ranbir kapoor detained fined rs 60000 at mumbai airport

actor ranbir kapoor, british airways, chhatrapati shivaji international airport, customs deputy commissioner, customs duty, mumbai airport, ranbir kapoor, sameer wankhede

bollywood actor ranbir kapoor detained, fined rs 60000 at mumbai airport

పోలీసులకు చిక్కిన నటుడు రణ్ బీర్ కపూర్ ?

Posted: 05/04/2013 04:44 PM IST
Bollywood actor ranbir kapoor detained fined rs 60000 at mumbai airport

లండన్ నుండి ముంబయికి వస్తున్న బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో వస్తున్న రణ్ బీర్  కపూర్ కస్టమ్స్ అధికారులు బంధించారు.  సుమారు 40 నిమిషాల పాటు  అధికారులు రణ్ బీర్ కపూర్ వద్ద తనిఖీ చేసి.. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ముంబయి విమానాశ్రయంలో  కస్టమ్స్ అధికారులు  బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ను  నిర్భంధించారు.  రణ్ బీర్ కపూర్ దగ్గర విలువైన వస్తువులు ఉన్నట్లు  కస్టమ్స్ అధికారులకు సమాచారం రావటంతో వెంటనే అప్రమత్తమై.. రణ్ బీర్ ను నిర్బందించారు కస్టమ్స్ అధికారులు.  రణ్ బీర్ కపూర్ వద్ద అప్రకటిత బ్రాండెడ్ వస్తువులు  దొరికినట్లు  అధికారులు చెబుతున్నారు. అయితే వాటి వివరాలు  మాత్రం  రణ్ బీర్ కపూర్ చెప్పలేదని సమాచారం,  అయితే  అధికారులు  రణ్ బీర్ కపూర్ కు  రూ. 60వేలు జరిమానా విధించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles