Time for set top box extended till june 4th

set top box time extended june 4th, digitisation of tv channels, analogue system of tv channels, high court of andhra pradesh

time for set top box extended till june 4th

అనలాగ్స్ కి జూన్ 4 వరకు ఊపిరి

Posted: 04/30/2013 01:13 PM IST
Time for set top box extended till june 4th

ఈ రోజు ఉదయం హైకోర్టు ఆదేశాలతో అనలాగ్ టివి ప్రసారాలకు జూన్ 4 వరకు ఊపిరి లభించింది. 

సెట్ టాప్ బాక్స్ లు అమర్చుకోవటానికి  గడువును జూన్ 4 వరకు పొడిగించిన హైకోర్టు ఆ క్రమంలో మధ్యంతర ఉత్వర్వులను ప్రకటించటంతో ఆఘమేఘాలమీద పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లకు ఊరట కలిగింది.

టివి ప్రేమికులకు కూడా అత్యవసరంలో నాణ్యత లోపాలనున్న సెట్ టాప్ బాక్స్ లను ఆదరాబాదరాగా కొనుక్కుని పెట్టుకునే తిప్పలు తప్పాయి.  టివి ప్రసారాలకు అలవాటు పడ్డ జనత, ముఖ్యంగా మహిళలు ప్రసారాలు సరిగ్గా రాకపోతేనే ఆరాటపడతారు అలాంటిది అసలే లేకపోతే ఏమీ తోచదు కాబట్టి ప్రస్తుతమనున్న అనలాగ్ నుంచి డిజిటల్ ప్రసారాలలోకి మార్పులను చెయ్యటం కొంత ఆవేదనను కలిగించింది.  అందుకు కారణం తక్కువ గడువులో లక్షలాది సెట్ ఆఫ్ బాక్స్ లను అమర్చలేక చేతులెత్తేసిన కేబుల్ ఆపరేటర్ల అశక్తత. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles