Telugu movie news director kalanjiyam to take action against anjali

director kalanjiyam to take action against anjali, director kalanjiyam, complaint against anjali, nadigar sangam, directors council, director threatens anjali, tamil film producers, tollywood producers,

director kalanjiyam to take action against anjali

సినీ నటి అంజలిపై దర్శకుడి ఫిర్యాదు

Posted: 04/25/2013 06:36 PM IST
Telugu movie news director kalanjiyam to take action against anjali

టాలీవుడ్ నటి అంజలి కిడ్నాప్ కేసు .. వారం రోజులు పాటు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కిడ్నాఫ్ కేసుకు తెరదించి, అంజలి ప్రస్తుతం షూటింగ్ ల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అంజలిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె షూటింగ్ కు రావడం లేదంటూ నడిగర్‌ సంఘానికి దర్శకుడు కళంజియం ఫిర్యాదు చేశారు. మరోవైపు అంజలి అదృశ్యమైదంటూ ఆమె పిన్ని భారతి వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. రేపు తమ ఎదుట హాజరుకావాలని అంజలిని ఆదేశించింది. ఆ దర్శకుడు అంజలి మీద ఉన్న పగతోనే ఫిర్యాదు చేసినట్లు ఆమె అభిమానులు చెబుతున్నారు.

ఈ విషయం లో నడిగర్ సంఘాం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంజలి రేపు కోర్టుకు అంజలి వస్తుందా, రాదా అనే అనుమానం ఉందని ఆమె పిన్ని భారతి చెబుతున్నట్లు సమాచారం. అయితే అంజలికి అండగా మేము ఉండామని టాలీవుడ్ నిర్మాత మండలి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంజలి విషయంలో టాలీవుడ్ నిర్మాతల మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కష్టాల నుండి టాలీవుడ్ సీతమ్మను ఎలా కాపాడుతారో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles