Ou students jac plans bus journey to bayyaram mines area

ou students bayyaram plan, bayyaram bus journey, bayyaram mines, visakha steel plant, steel plant at bayyaram demanded

ou students jac plans bus journey to bayyaram mines area

ఛలో బయ్యారం

Posted: 04/24/2013 03:55 PM IST
Ou students jac plans bus journey to bayyaram mines area

హైద్రాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణా ఐక్య కార్యాచరణ సంఘం ఈరోజు సమావేశమై, ఛలో బయ్యారం కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. 

తెలంగాణా ఖనిజ సంపదను కాపాడుకోవటానికి  విద్యార్థి సంఘ నాయకులు బస్సు యాత్రతో సమాయత్తమౌతున్నారు.. విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అన్న ఆనాటి నినాదాన్ని గుర్తు చేసుకుంటూ, బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అవదా అన్నారు విద్యార్థి నాయకులు. 

బయ్యారంలోనే కర్మాగారాన్ని స్థాపించి ఇక్కడ ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేసారు.  బస్సు యాత్ర వివరాలింకా పూర్తిగా ప్రణాళికాబద్ధం కాలేదు.  ఎప్పుడు, ఎలా అన్న వివరాలను ఇంకా ఆలోచించి నిర్ణయించవలసివుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles