Most cms give a miss to chief ministers conference

new delhi, chief ministers conference, home ministry

most cms give a miss to chief ministers conference

సదస్సుకు కరువైన సీఎంలు?

Posted: 04/15/2013 08:10 PM IST
Most cms give a miss to chief ministers conference

కేంద్ర స్థాయిలో ముఖ్యమంత్రుల  సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలో  ఉన్న స్థాయి సదస్సును ఏర్పాటుచేయటం జరిగింది.  ఈ ఉన్నస్థాయి సదస్సుకు అన్ని రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు హాజరుకావాలి. కానీ ఈ సదస్సు ముఖ్యమంత్రులు లేక వెలవెలబోయింది.  కేవలం అతి తక్కువ ముఖ్యమంత్రులతో  సదస్సు జరిగింది. అంటే అన్ని రాష్ట్రాలకు ఏడుగురే ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  ఈశాన్య రాష్ట్రాలు, ఐదు, ఉత్తరాఖండా, ఒడిశఆల ముఖ్యమంత్రులు  మాత్రమే  ఈ సదస్సుకు  హాజరయ్యారు.  కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు  మమత, జయలలిత, అఖిలేశ్ యాదవ్ , మోడీ, నితీశ్ కుమార్ , శివరాజ్ సింగ్ చౌహన్, రామన్ సింగ్ లు  ముఖ్యమంత్రుల  సమావేశానికి హాజరు కాలేదు.   అంతేకాకుండా  కేంద్రపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాలేదు.  అలాంటివారిలో  ప్రుధ్వీరాజ్ చవాన్ , కిరణ్ కుమార్ రెడ్డి,  అశోక్  గెహ్లాట్ , వూమెన్  చాందీ,  భూపిందర్ సింగ్,  ఇబోబి సింగ్,  వీరభద్రసింగ్ లు  కూడా సభకు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. కొంత మంది ముఖ్యమంత్రులు ఢిల్లీలోనే ఉండి కూడా   సదస్సు హాజరు కాలేదు.  అలాంటి వారిలో  బీహార్ ముఖ్యమంత్రి,  కొంతమంది సభకు వస్తానమని చెప్పి  సమావేశానికి రాలేదు. వారు హిమాచల్, మణిపూర్ , కావ్మీర్  ముఖ్యమంత్రులు ఉన్నారు.  అసలు కొసమెరుపు ఏమిటంటే.. ఈ సదస్సు  ముఖ్యఅతిథిగా  హాజరయ్యే వ్యక్తే  రాలేదు. ఆయన ఎవరో కాదు .. మన ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్  ఈ సదస్సు రాకపోవటంతో  అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles