Case against lanco hills management

lanco hills, hyderabad, manikonda, rayadurgam police station, rajendra nagar tahsildar

case against lanco hills management

lanco-hills.png

Posted: 04/03/2013 11:12 AM IST
Case against lanco hills management

lanco-hills-manikondaల్యాంకో హిల్స్ యాజమాన్యం మీద సెక్షన్ 427, 447 ల కింద కేసు నమోదు.

హైద్రాబాద్ మణికొండలో ప్రభుత్వ భూమిలో చెత్త వేస్తూ దాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చిన ల్యాంకో హిల్స్ యాజమాన్యానికి రాజేంద్రనగర్ తహశీల్దార్ 15 రోజుల క్రితమే నోటీసులు జారీచేసారు. అయినా పట్టించుకోని ల్యాంకోహిల్స్ యాజమాన్యం మీద ఈ చర్యలు తీసుకోవలసి వచ్చిందని తహశీల్దార్ తెలియజేసారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రాజేంద్ర నగర్ తహశీల్దార్ చేసిన ఫిర్యాదుల దృష్ట్యా ల్యాంకో హిల్స్ యాజమాన్యం మీద పైన పేర్కొన్న సెక్షన్ల కింద కేసు నమోదయింది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health of kishan reddy deteriorating
Men fighting against violence against women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles